తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అతడు నటించిన ‘ఆవారా’, ‘నా పేరు శివ’ ‘ఊపిరి’, ‘ఖైదీ’, ‘ఖాకీ’ లాంటి సినిమాలు తెలుగులో మంచి హిట్ సాధించాయి. ప్రస్తుతం కార్తీ నటించిన...
67వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నాని నటించిన‘జెర్సీ’ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలి (జెర్సీ) అవార్డు పొందారు. అటు మహేష్ బాబు నటించిన...
నితిన్ హీరోగా నటిస్తున్న‘రంగ్‌దే’ మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కీర్తి సురేష్ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫుల్ కామెడీ ప్యాక్డ్‌గా ట్రైలర్ ఉంది. పీవీడీ ప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ...
KARTIKEYA CHAAVU KABURU CHALLA MOVIE REVIEW రేటింగ్: 2.5/5 ఆర్ఎక్స్ 100 ఒక్క సినిమాతోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తీకేయ. అయితే ఆ సినిమా ఆ తర్వాత అతడు హిట్ కోసం...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ నుంచి మూడో సింగిల్ ‘కంటిపాప’ విడుదలైంది. ఈ లిరికల్ సాంగ్‌ను బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా.....
కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....
RAJENDRA PRASAD, SRI VISHNU ’GALI SAMPATH’ MOVIE REVIEW AND RATING రేటింగ్: 2.5/5 ‘గాలి సంపత్’ మూవీ నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి ప్రేక్షకుల నోళ్లలో ఆడటానికి కారణం ఏకైక నటుడు,...
మహాశివరాత్రి కానుకగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ...
మార్చి 11న ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రారంభమై ఒక్కసారిగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుని రిలీజ్‌కు సిద్ధమైన చిత్రం ‘జాతి రత్నాలు’. నాగ్ అశ్విన్...