Breaking News

Read Time:1 Minute, 9 Second

ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు కంపెనీలు రెడీ

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా పలు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లోకి వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే వాటిని కొనుగోలు చేసి ఉద్యోగులకు అందించాలని యోచిస్తున్నట్లు ఐటీసీ...
Read Time:1 Minute, 52 Second

బంగారం కొంటున్నారా? అయితే ఆగండి

బంగారం కొనేవారు కాస్త ఆగండి. భవిష్యత్‌లో పసిడి ధరలు తగ్గే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రిప్టో కరెన్సీ వల్ల బులియన్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోందని, బంగారంపై పెట్టుబడులు తగ్గే అవకాశాలు ఉండటంతో...
Read Time:1 Minute, 17 Second

వాట్సాప్, ఫేస్‌బుక్‌లను నిషేధించాలి

నూతన ప్రైవసీ పాలసీని వ్యతిరేకిస్తూ వాట్సాప్‌ను, దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌పై నిషేధం విధించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) డిమాండ్ చేసింది. కొత్త పాలసీతో యూజర్ల వ్యక్తిగత సమాచారం, పేమెంట్ లావాదేవీలు, లొకేషన్‌తో...
Read Time:53 Second

రెండు నిమిషాల్లోనే పేటీఎం పర్సనల్ లోన్

కొత్త సంవత్సరంలో పేటీఎం తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. అర్హత గల వినియోగదారులు కేవలం రెండు నిమిషాల్లోనే వ్యక్తిగత రుణాలను 365 రోజుల్లో ఎప్పుడైనా పొందవచ్చని తెలిపింది. ఈ రుణాలను వినియోగదారులు 18-36 నెలల్లో...
Read Time:1 Minute, 0 Second

యాక్టివాకు 2.5 కోట్ల మంది కస్టమర్లు

హోండా కంపెనీకి చెందిన యాక్టివా స్కూటర్ దేశంలో 2.5 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. దేశంలో తొలిసారి ఓ స్కూటర్ బ్రాండ్ ఈ మైలురాయిని చేరుకుందని హెచ్ఎంఎస్ఐ తెలిపింది. స్కూటర్లకు ఆదరణ తగ్గుతున్న...
Read Time:44 Second

కొత్త కారు కొనాలనుకుంటున్నారా?

కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో కార్లకు డిమాండ్ పెరగడంతో కొన్ని కార్ల కంపెనీలు డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయలేకపోతున్నాయి. అటు కొన్ని కంపెనీలు నిర్వహణను మెరుగుపర్చేందుకు ప్లాంట్లను...
Read Time:52 Second

Brand News: మళ్లీ వస్తున్న టాటా సఫారీ

ఎస్‌యూవీ అభిమానులకు టాటా మోటార్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. తన సఫారీ మోడల్‌ను సరికొత్త ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి తెస్తున్నట్లు ప్రకటన చేసింది. అంతేకాదు ఓ కొత్త మోడల్ ఫోటోను షేర్ చేసింది. గ్రావిటాస్ పేరిట...