చిన్న స్థాయి నుంచి కన్స్ట్రక్షన్ రంగంలో అగ్రగామిగా ఎదిగిన మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఆయన కుమారుడు, సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావు ఈరోజు(నవంబర్ 7న)...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పదవ వార్షికోత్సవ వేడుకలను హైకోర్టులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నవీన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైకోర్టు మైదానంలో జరిగిన వేడుకలకు...
తిట్టిన నోటితోనే కేసీఆర్ బూట్లు నాకేందుకు సిద్దమయ్యాడాటీవీ9 ఉద్యోగులు దద్దమ్మలావారి కన్న తొలివెలుగు రఘు చాలా బెటరా4 ఏళ్లకే రవి ప్రకాష్ మోసాలను బయటపెట్టాడామీడియా సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఇదే వాడుకుని వదిలేయడం...
హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్ధాయి సదుపాయాలు లభిస్తున్నాయి. తాజాగా ఆలయ్ ఇన్‌ఫ్రా ఆధ్వర్యంలో శంషాబాద్‌లో ప్రపంచ స్థాయి వసతులతో కూడిన రోలింగ్ మెడోస్ ప్రపంచస్థాయి లగ్జరీ విల్లాస్ గ్రేటెడ్ కమ్యూనిటీని ప్రారంభించారు. తుక్కుగుడా, మజీద్...
మీరు ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా నాణ్యమైన సలహా అవసరం. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా మీ బడ్జెట్ పరిధిలో మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదికను టీవీ9 సిద్ధం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సొంత...
తెలంగాణలో గత నాలుగు నెలలుగా ఎంతో ఉత్కంఠ రేపిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే సీఎం కేసీఆర్ దళితబంధు...
తెలంగాణలో హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రాముఖ్యతే వేరు. ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. అయితే హైదరాబాద్ నగరం ఇప్పుడు రాష్ట్రంగా మారిందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్...
హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారనే అనిపిస్తోంది. ఆ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో జ్యుడిషియల్ కమిటీ వచ్చి ఎంక్వైరీ చేసింది. దీంతో...
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచార ఘటనకు సంబంధించి నిందితుడు రాజును బహిరంగంగా చంపాలని ప్రజలందరూ కోరుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరూ ఊహించని విధంగా నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు...
బోడుప్పల్: ఇటీవల Q న్యూస్ మీడియా గ్రూప్ పై జరిగిన దాడులు సరికావని Q న్యూస్ ప్రతినిధి నల్లమాస మనోజ్ కుమార్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేయాలని...