ఐపీఎల్ 14 ఎట్టకేలకు ముగిసింది. ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 14 పరుగుల తేడాతో గెలిచి నాలుగో సారి ట్రోఫీని ముద్దాడింది.
ఈ సీజన్ ఐపీఎల్ రికార్డులు:
ఆరెంజ్ క్యాప్: రుతురాజ్ గైక్వాడ్-చెన్నై సూపర్‌కింగ్స్ -635 పరుగులు
పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్ – బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్-32 వికెట్లు
అత్యధిక స్కోరు: ముంబై-235/9 (హైదరాబాద్‌పై)
అత్యధిక హాఫ్ సెంచరీలు: కేఎల్ రాహుల్ (ఆరు)
సెంచరీ వీరులు: రుతురాజ్ (చెన్నై), శాంసన్ (రాజస్థాన్), బట్లర్ (రాజస్థాన్), పడిక్కల్ (బెంగళూరు)
అత్యధిక డకౌట్లు: నికోలస్ పూరన్ (పంజాబ్) (నాలుగు డకౌట్లు)
పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: వెంకటేష్ అయ్యర్ (కోల్‌కతా)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: రుతురాజ్ గైక్వాడ్
గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్: హర్షల్ పటేల్
ఫెయిర్ ప్లే అవార్డు: రాజస్థాన్ రాయల్స్
అత్యధిక సిక్సర్లు: కేఎల్ రాహుల్ (పంజాబ్) (30 సిక్సర్లు)
క్యాచ్ ఆఫ్ ది సీజన్: రవి బిష్ణోయ్ (పంజాబ్) కోల్‌కతా ఆటగాడు నరైన్ క్యాచ్