Read Time:2 Minute, 9 Second FILM NEWS హీరోగా దేవిశ్రీప్రసాద్ అరంగేట్రం October 16, 2025October 17, 2025 Share సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ అందరికీ సుపరిచితమే అని చెప్పాలి. దేవి సినిమాతో టాలీవుడ్‌లో తన సంగీతాన్ని పరిచయం చేసిన అతడు ఆనందం, ఆర్య, శంకర్‌దాదా ఎంబీబీఎస్, సొంతం, మన్మథుడు లాంటి సినిమాలతో వరుసగా మ్యూజికల్...