Read Time:1 Minute, 29 Second OTT ‘కన్నప్ప’ ఓటీటీ డేట్ ఇదేనా? August 20, 2025August 20, 2025 Share సుదీర్ఘ విరామం తర్వాత మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కన్నప్ప. మైథలాజికల్ కథతో తెరకెక్కిన కన్నప్ప థియేటర్లలో జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఓ మోస్తరు విజయం దక్కించుకుంది....