Breaking News

Read Time:1 Minute, 37 Second

టీమిండియా కొంపముంచిన చెత్త ఫీల్డింగ్

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ 2025-2027 సైకిల్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించారు. ఐదుగురు సెంచరీలు చేసినా లోయరార్డర్ వైఫల్యం కనిపించింది....