Read Time:1 Minute, 35 Second FILM NEWS కల్కి-2పై నాగ్ అశ్విన్ బిగ్ అప్‌డేట్ March 18, 2025March 18, 2025 Share పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి పార్ట్-1’ 2024లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దర్శకుడు నాగ్ అశ్విన్‌కు ఇది మూడో సినిమా మాత్రమే. అంతకుముందు ఎవడే...