Breaking News

Read Time:1 Minute, 40 Second

బంగారం ధర తగ్గదా?

దేశంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మండిపోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90వేలు దాటి పరుగులు పెడుతోంది. దీంతో బంగారం కొనాలంటే సామాన్యులు అల్లాడిపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వధూవరుల...