Breaking News

Read Time:55 Second

ప్రెస్‌నోట్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ కూడా కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని సీఎంవో కార్యాలయం ఓ ప్రెస్‌నోట్ ద్వారా ప్రకటించింది. కేసీఆర్‌కు కొన్ని కరోనా లక్షణాలు ఉన్నాయని,...
Read Time:3 Minute, 56 Second

‘జబర్దస్త్‌’పై రివెంజ్ తీర్చుకున్న అవినాష్

ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘జబర్దస్త్’షోతో పాపులర్ అయిన అవినాష్ ‘బిగ్‌బాస్’తో మరింత పాపులారిటీ సంపాదించాడు. ‘బిగ్‌బాస్’ షో కోసం అన్నం పెట్టి ఆదుకున్న ‘జబర్దస్త్’షోను కూడా వదిలేశాడు. ఈ విషయంపై అవినాష్ ఇటీవల స్పందించాడు....
Read Time:1 Minute, 53 Second

సాక్షి మీడియాపై షర్మిల ఆగ్రహం

తెలంగాణ‌లో పార్టీ ఏర్పాటుపై ఏపీ సీఎం జ‌గ‌న్, వైఎస్ ష‌ర్మిల మ‌ధ్య అభిప్రాయ‌బేధాలు మరోసారి మీడియా సాక్షిగా బయటపడ్డాయి. హైదరాబాద్ఇం దిరాపార్క్ వద్ద వైఎస్ ష‌ర్మిల చేప‌ట్టిన నిరుద్యోగ దీక్ష జ‌గ‌న్-ష‌ర్మిల మ‌ధ్య ఉన్న...
Read Time:5 Minute, 7 Second

వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా వైరస్ వస్తుందా?

కొంతమందికి కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా కరోనా పాజిటివ్ వస్తోంది. దీంతో అసలు వ్యాక్సిన్ వల్ల ఉపయోగమేంటి? వ్యాక్సిన్వే యించుకోవాలా? వద్దా? అంటూ చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. వారికి వైద్యనిపుణులు ఇచ్చిన సమాధానాలను...
Read Time:1 Minute, 45 Second

ఈ ఏడాది ‘పంచాగ శ్రవణం’.. ఏ రాశి వారికి ఎలా ఉంది?

శార్వరి నామ సంవత్సరానికి తెలుగు ప్రజలు ముగింపు పలుకుతూ శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు. గత ఏడాది కరోనా కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవించారు. ప్లవ అంటే నౌక అని...
Read Time:50 Second

అడివి శేష్ ‘మేజర్’ టీజర్

అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్' సినిమా టీజర్ విడుదలైంది. తెలుగు వెర్షన్‌ను ప్రిన్స్ మహేష్ బాబు, హిందీ వెర్షన్‌ను సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. 1.34 నిమిషాలు ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది....
Read Time:2 Minute, 49 Second

భూమిలో గుప్తనిధులు దొరికితే ఎలా పంచుతారు?

జనగామ జిల్లా పెంబర్తిలో ఇటీవల రైతుకు ఓ లంకెబిందె దొరికింది. అందులో 18 తులాల 7 గ్రాముల బంగారం, కిలో 720 గ్రాముల వెండి, పగడాలు, రాగిపాత్ర లభ్యమయ్యాయి. భూ యజమానులు అధికారులకు సమాచారం...
Read Time:1 Minute, 27 Second

ఓటీటీలో‘చావు కబురు చల్లగా’.. ఎప్పుడంటే?

ఆర్ఎక్ప్ 100 ఫేం హీరో కార్తీకేయ నటించిన ‘చావు కబురు చల్లగా’ మార్చి 19న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ త్వరలోనే ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు...
Read Time:2 Minute, 8 Second

ఉగాది ఎప్పుడు..? రేపా? ఎల్లుండా?

ఈ ఏడాది ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకోవాలి అన్న విషయంపై కొంత గందరగోళం నెలకొంది. కొందరు 12వ తేదీ అంటుంటే.. మరికొందరు 13వ తేదీ అంటున్నారు. దీంతో ప్రజల్లో కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఉగాది...
Read Time:4 Minute, 57 Second

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ రివ్యూ

POWER STAR PAWAN KALYAN VAKEEL SAAB MOVIE REVIEW AND RATING రేటింగ్: 3.25/5 అమితాబ్, తాప్సీ నటించిన ‘పింక్’ తెలుగులో రీమేక్ అవుతుందంటే టాలీవుడ్ ప్రజలు ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ అందులో...