Breaking News

Read Time:1 Minute, 43 Second

ఏడాదికి 300 రోజులు నిద్రలోనే ఉంటాడు

ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిద్ర రావడం లేదని తెగ బాధపడిపోతుంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు నిద్ర రాకపోవడంతో టీవీ చూస్తూ, గేమ్స్ ఆడుకుంటూ కాలం గడిపే వారు ఎందరో ఉన్నారు. కానీ రాజస్థాన్‌లో ఓ వ్యక్తి...
Read Time:2 Minute, 11 Second

ఈ కరోనా టీకా తీసుకుంటే నరాల వ్యాధి వస్తుందట

కరోనా టీకా తీసుకునే వారికి అమెరికాకు చెందిన ఆహార‌, ఔష‌ధ నియంత్ర‌ణ సంస్థ (ఎఫ్‌డీఏ) హెచ్చరికలు జారీ చేసింది. జాన్స‌న్ అండ్ జాన్స‌న్ టీకా తీసుకున్న‌వారిలో నరాల స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉందని వెల్లడించింది....
Read Time:2 Minute, 24 Second

మగవాళ్లు ఇవి అస్సలు తినకూడదు

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది మగవాళ్లు తమ ఉద్యోగాల కోసం నైట్ షిఫ్టులు చేస్తున్నారు. దీంతో వాళ్లకు సరైన నిద్ర ఉండటం లేదు. ఈ కారణంగా కొందరు మగవాళ్లు సంతాన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే...
Read Time:1 Minute, 21 Second

వెంకటేష్ ‘నారప్ప’.. ఓటీటీ డేట్ వచ్చేసింది

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డ నేపథ్యంలో ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కాబోతుంది. ఈ సినిమాను అనుకున్న విధంగానే అమెజాన్...
Read Time:1 Minute, 11 Second

కేటీఆర్ వర్సెస్ రేవంత్.. మీ ఓటు ఎవరికి?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ బాధ్యతలు తీసుకున్న రోజే.. ఆయన సీఎం అయినంత హడావిడి చోటుచేసుకుంది. చాలా కాలం తర్వాత భాగ్యనగరంలో కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయంటే అతిశయోక్తి కాదు. పీసీసీ...
Read Time:2 Minute, 21 Second

ఇకపై తెలుగులోనూ ఇంజినీరింగ్ కోర్సులు

ఇంజినీరింగ్ చదవాలనుకునే వారికి శుభవార్త. ఇంగ్లీష్‌లోనే ఉన్న ఇంజినీరింగ్ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాంతీయ భాషలైన హిందీ, తెలుగు, తమిళం, మరాఠీలో బోధించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) కాలేజీలకు...
Read Time:1 Minute, 15 Second

సమంత ‘సూపర్ డీలక్స్’ తెలుగు వెర్షన్ ఓటీటీలో వచ్చేస్తోంది

విజయ్ సేతుపతి డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటించి ఆకట్టుకున్న తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘సూపర్ డీలక్స్’. ఈ మూవీలో రమ్యకృష్ణ, సమంత, ఫాహద్ ఫాజల్ కీలకపాత్రల్లో నటించారు. త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన...
Read Time:1 Minute, 32 Second

RRR కొత్త పోస్టర్.. ‘కార్తీక దీపం’ వెర్షన్‌లో

RRR మూవీ కొత్త పోస్టర్‌ను ఎవరికి నచ్చినట్టు వారు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. ఇటీవల సైబరాబాద్ పోలీసులు ఈ పోస్టర్ ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించగా.. ఇక సన్ రైజర్స్ ఆటగాడు డేవిడ్...
Read Time:1 Minute, 5 Second

జూలై 9న నేరుగా ఓటీటీలో.. రవిబాబు కొత్త సినిమా

టాలీవుడ్‌లో ప్రయోగాత్మకమైన చిత్రాలను తెరకెక్కించడంలో నటుడు, దర్శకుడు రవిబాబు ముందు వరుసలో ఉంటారు. ఫలితాలతో సంబంధం లేకుండా, ప్రయోగాలను వదిలిపెట్టకుండా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ‘ఆవిరి’ చిత్రం తర్వాత...
Read Time:55 Second

జూలై 2 నుంచి ‘ఆహా’లో రష్మిక కొత్త సినిమా

యాక్షన్ కింగ్ అర్జున్ కుమారుడు ధృవ సర్జా, బ్యూటీ హీరోయిన్ రష్మిక నటించిన కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘పొగరు’ తెలుగు వెర్షన్ ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. జూలై 2 నుంచి ఈ...