సూపర్ స్టార్ మహేష్‌బాబు కెరీర్‌లో ‘దూకుడు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంత హీరోయిన్‌గా నటించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. 2011లో వచ్చిన ఈ సినిమా విడుదలై ఈనెల 23తో 10 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో ఈ అకేషన్‌ను పురస్కరించుకుని ఏపీ, తెలంగాణలోని పలు నగరాల్లో గురువారం నాడు దూకుడు సినిమా స్పెషల్ షోలను ప్రదర్శిస్తున్నారు.
హైదరాబాద్: సుదర్శన్ 35ఎంఎం (రాత్రి 9:00)
దిల్‌సుఖ్ నగర్ (hyd): మహాలక్ష్మీ (రాత్రి 9:30)
విజయవాడ: అన్నపూర్ణ (సా.6:30)
విశాఖపట్నం: శరత్ (సా.6:00)
నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్ (సా.6:30)
కొవ్వూరు: అనన్య (సా.6:30)
భీమవరం: పద్మాలయ (రా.8:00)
రాజమండ్రి: సూర్య ప్యాలెస్ (రా.8:30)
కాకినాడ: సీఅండ్‌సీ (రా.7:00)
అనంతపురం: శాంతి (రా.7:00)
ఖమ్మం: వినోద (రా.9:00)
