Breaking News

ఈ వారం టీఆర్పీ రేటింగ్స్

1 0

టెలివిజన్ కార్యక్రమాలకు ప్రాణం టీఆర్పీ రేటింగ్స్. వారం వారం విడుదలయ్యే టీఆర్పీ రేటింగుల వల్ల పలు టీవీల ర్యాంకులు మారిపోతుంటాయి. ఈ వారం (మే 1-మే 7) టీఆర్పీ రేటింగులను ఇప్పుడు చూద్దాం.

అటు కార్యక్రమాల విషయానికి వస్తే మాటీవీలో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం’ సీరియల్ టాప్‌లో కొనసాగుతోంది. రెండో స్థానంలో ఉన్న ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ కూడా తన సత్తా చాటుతోంది. కొత్త సీరియళ్లు ‘గుప్పెడంత మనసు’, ‘జానకి కలగనలేదు’ రేటింగ్ మెరుగుపరుచుకుని వరుసగా 3, 4 స్థానాలను ఆక్రమించాయి. గత వారం 4వ స్థానంలో ఉన్న ‘దేవత’ ఈ వారం 5వ స్థానానికి పడిపోయింది. కాగా ఈ వారం కూడా టాప్-5 సీరియళ్లు అన్నీ మాటీవీవే కావడం విశేషం.