Breaking News

ఈ వారం టీఆర్పీ రేటింగ్స్

1 0

టెలివిజన్ కార్యక్రమాలకు ప్రాణం టీఆర్పీ రేటింగ్స్. వారం వారం విడుదలయ్యే టీఆర్పీ రేటింగుల వల్ల పలు టీవీల ర్యాంకులు మారిపోతుంటాయి. ఈ వారం (ఏప్రిల్ 24-ఏప్రిల్ 30) టీఆర్పీ రేటింగులను ఇప్పుడు చూద్దాం.

అటు కార్యక్రమాల విషయానికి వస్తే మాటీవీలో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం’ సీరియల్ టాప్‌లో నిలిచినా క్రమంగా రేటింగ్ పాయింట్లు తగ్గుతూ వస్తున్నాయి. రెండో స్థానంలో ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ రేటింగ్ కూడా తగ్గింది. కొత్త సీరియళ్లు ‘గుప్పెడంత మనసు’, ‘జానకి కలగనలేదు’ మంచి రేటింగ్స్ సంపాదిస్తున్నాయి. ఈ వారం టాప్-5లో అన్ని మాటీవీ సీరియల్స్ ఉండటం విశేషం.