Breaking News

ఐపీఎల్ వేలం: ఏ ఆటగాడిని ఏ జట్టు కొన్నది?

1 0

ఐపీఎల్ మినీ వేలంలో RCB వదులుకున్న ఆటగాడు క్రిస్ మోరిస్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. RR, MI, పంజాబ్ కింగ్స్(PK) లాంటి జట్లు మోరిస్ కోసం పోటీ పడ్డాయి. దీంతో RR జట్టు అతడిని రూ.16.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో యువరాజ్‌ను పంజాబ్ 2015లో రూ.16 కోట్లకు దక్కించుకున్న రికార్డును మోరిస్ బ్రేక్ చేశాడు.

✿ క్రిస్ మోరిస్- RR-రూ.16.25 కోట్లు
✿ జేమీసన్-RCB-రూ.15 కోట్లు
✿ మ్యాక్స్‌వెల్-RCB-రూ.14.25 కోట్లు
✿ రిచర్డ్ సన్-PK-రూ.14 కోట్లు
✿ కె.గౌతమ్-CSK-రూ.9.25 కోట్లు
✿ మెరిడిత్ (ఆసీస్ ఆల్‌రౌండర్)-PK-రూ.8 కోట్లు
✿ మొయిన్ అలీ-CSK-రూ.7 కోట్లు
✿ షారుఖ్ ఖాన్-PK-రూ.5.25 కోట్లు
✿ టామ్ కరణ్-DC-రూ.5.25 కోట్లు
✿ కౌల్టర్ నైల్-MI-రూ.5 కోట్లు
✿ డానియల్ క్రిస్టియన్-RCB-రూ.4.8 కోట్లు
✿ శివం దూబె-RR-రూ.4.4 కోట్లు
✿ హెన్రిక్స్-PK-రూ.4.2 కోట్లు
✿ ఆడమ్ మిల్నే-MI-రూ.3.2 కోట్లు
✿ షకీబుల్ హసన్-KKR-రూ.3.2 కోట్లు
✿ కేదార్ జాదవ్-SRH-రూ.2 కోట్లు
✿ హర్భజన్-KKR-రూ.2 కోట్లు
✿ సామ్ బిల్లింగ్స్-DC-రూ.2కోట్లు
✿ పీయూష్ చావ్లా-MI-రూ.2.4 కోట్లు
✿ స్టీవ్ స్మిత్-DC-రూ.2.2 కోట్లు
✿ ముజీబ్ ఉర్ రెహ్మాన్-SRH-రూ.1.5 కోట్లు
✿ డేవిడ్ మలాన్-PK-రూ.1.5 కోట్లు
✿ చేతన్ సకారియా-RR-రూ.1.2 కోట్లు
✿ ముస్తాఫిజుర్ రెహ్మాన్-RR-రూ.కోటి
✿ ఉమేష్ యాదవ్-DC-రూ.కోటి
✿ ముష్పీకర్ రహీం-RR-రూ.కోటి
✿ అలెన్-PK-రూ.75 లక్షలు
✿ నీషమ్-MI-రూ.50 లక్షలు
✿ పుజారా-CSK-రూ.50 లక్షలు
✿ కరుణ్ నాయర్-KKR-రూ.50 లక్షలు
✿ జగదీష్ సుచిత్-SRH-రూ.30 లక్షలు
✿ సచిన్ బేబీ-RCB-రూ.20 లక్షలు
✿ కేసీ కరియప్ప-RR-రూ.20 లక్షలు
✿ షెల్డన్ జాక్సన్-KKR-రూ.20 లక్షలు
✿ కేఎస్ భరత్-RCB-రూ.20 లక్షలు
✿ కుల్‌దీప్ యాదవ్-RR-రూ.20 లక్షలు
✿ అర్జున్ టెండూల్కర్-MI-రూ.20 లక్షలు
✿ సిద్ధార్థ్-DC-రూ.20 లక్షలు
✿ సౌరభ్ కుమార్-PK-రూ.20 లక్షలు
✿ హరినిషాంత్-KKR-రూ.20 లక్షలు