Breaking News

ఏ సినిమా.. ఏ ఓటీటీలో..?

1 0

టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. సినిమా విడుదలైన కొద్దిరోజులకే ఓటీటీలో ప్రత్యక్షమవుతోంది. ఈ మేరకు సినిమా నిర్మాతలతో ఓటీటీ సంస్థలు మూవీ విడుదలకు ముందే డీల్ కుదుర్చుకుంటున్నాయి. దీంతో మంచి పబ్లిసిటీ లభిస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమాలతో పాటు రాబోయే సినిమాలు ఏ ఓటీటీలో వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

✿ రెడ్- సన్ నెక్ట్స్
✿ జాంబీరెడ్డి-ఆహా
✿ ఉప్పెన- నెట్ ఫ్లిక్స్
✿ టక్ జగదీష్ – అమెజాన్ ప్రైమ్
✿ కేజీఎఫ్-2: అమెజాన్ ప్రైమ్
✿ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?- ఆహా
✿ లవ్ స్టోరీ- ఆహా
✿ షాదీ ముబారక్- జీ5
✿ నిన్నిలా.. నిన్నిలా-జీ5
✿ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్-ఆహా
✿ జగమే తంత్రం- నెట్ ఫ్లిక్స్