Breaking News

ఆకట్టుకుంటున్న ‘ఉప్పెన’ ట్రైలర్

1 0

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘ఉప్పెన’ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా విడుదల చేశాడు. సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూపొందించిన ఈ మూవీ ఫిబ్రవరి 12న విడుదల కానుంది.