Breaking News

ఏ ధరలు పెరుగుతాయి? ఏ ధరలు తగ్గుతాయి?

0 0

ధరలు పెరిగేవి:
✿ పెట్రోల్, డీజిల్
✿ మొబైల్ ఫోన్లు
✿ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు
✿ సోలార్ ఇన్వర్టర్లు
✿ కార్ల విడిభాగాలు
✿ ఫ్రిజ్‌లు
✿ ఏసీలు
✿ వాషింగ్ మెషిన్లు
✿ కాటన్ దుస్తులు

ధరలు తగ్గేవి:
✿ నైలాన్ వస్తువులు
✿ కాపర్ వస్తువులు
✿ ఇనుము
✿ స్టీల్
✿ ఇన్సూరెన్స్ పాలసీల ధరలు
✿ షూలు, లెదర్ వస్తువులు

నోట్: ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే అవకాశాలున్నాయి.