Breaking News

అనసూయ ‘థాంక్యూ బ్రదర్’ మూవీ ట్రైలర్

0 0

యాంకర్ అనసూయ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘థాంక్యూ బ్రదర్’ మూవీ ట్రైలర్‌ను హీరో విక్టరీ వెంకటేష్ గురువారం విడుదల చేశారు. ఉత్కంఠగా సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విభిన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు రమేష్ రాపర్తి ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో గర్భిణీగా అనసూయ నటించింది. కాగా ఈ మూవీకి గుణ బాలసుబ్రహ్మణ్యం సంగీతం సమకూర్చారు.