Breaking News

టీవీలో రేపటి సినిమాల వివరాలు

0 0

టీవీలో రేపటి సినిమాల వివరాలు (22-01)


ఈటీవీ: ఉ.9 గంటలకు-బంగారు కుటుంబం

జెమినీ టీవీ: ఉ.8:30 గంటలకు-పెదరాయుడు
మధ్యాహ్నం 3 గంటలకు-బిజినెస్ మేన్
రాత్రి 10 గంటలకు-కొరియర్ బాయ్ కళ్యాణ్

స్టార్ మాటీవీ: ఉ.9 గంటలకు- క్రిష్-3
రాత్రి 11:30 గంటలకు- దూసుకెళ్తా

జీ తెలుగు: ఉ.9 గంటలకు- దేవదాస్ (నాని)

మూవీస్ ఛానళ్లు:
జెమినీ మూవీస్: ఉ.7 గంటలకు- కూలీ
ఉ.10 గంటలకు- మామగారు
మధ్యాహ్నం 1 గంటకు- మామ మంచు అల్లుడు కంచు
సాయంత్రం 4 గంటలకు-శ్రీరస్తు శుభమస్తు
రాత్రి 7 గంటలకు- సెవెన్త్ సెన్స్
రాత్రి 10 గంటలకు- అస్త్రం

మా మూవీస్: ఉ.7 గంటలకు- కంచె
ఉ.9 గంటలకు- శక్తి
మధ్యాహ్నం 12 గంటకు-గ్యాంగ్
మధ్యాహ్నం 3 గంటలకు-దూకుడు
సాయంత్రం 6 గంటలకు-జులాయి
రాత్రి 9 గంటలకు- వివేకం

జీ సినిమాలు: ఉ.7 గంటలకు- కుక్కలున్నాయి జాగ్రత్త
ఉ.9 గంటలకు- నవ వసంతం
మధ్యాహ్నం 12 గంటకు- పార్టీకి వేళాయెరా (ఈవెంట్)
మధ్యాహ్నం 3 గంటలకు- సంతోషం
సాయంత్రం 6 గంటలకు- పేపర్ బాయ్
రాత్రి 9 గంటలకు- ఉన్నది ఒక్కటే జిందగీ

ఈటీవీ సినిమా: (అక్కినేని నాగేశ్వరరావు వర్థంతి స్పెషల్ మూవీస్)
ఉ.7 గంటలకు-శ్రీరామరక్ష
ఉ.10 గంటలకు- ధర్మదాత
మధ్యాహ్నం 1 గంటకు- రాముడు కాదు కృష్ణుడు
సాయంత్రం 4 గంటలకు- కొడుకు కోడలు
రాత్రి 7 గంటలకు- లైలా మజ్ను
రాత్రి 10 గంటలకు-డాడీ డాడీ