Breaking News

కేజీఎఫ్-2 టీజర్ వచ్చేసింది

2 0

రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 టీజర్ ముందుగా ప్రకటించనట్లుగా కాకుండా కాసేపటి క్రితం విడుదలైంది. ఈ మూవీ టీజర్ గంటన్నర క్రితమే ఆన్‌లైన్‌లో లీకైంది. దీంతో ఈ టీజర్‌ను అధికారికంగా విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. నిజానికి రేపు ఉదయం ఈ టీజర్ రావాల్సి ఉంది. చాఫ్టర్ 2 టీజర్ మాత్రం ఈ సినిమాపై హైప్‌ను భారీగా పెంచేస్తోంది.

-->