Breaking News

చైతూ మూవీలో మహేష్‌బాబు

1 0

విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ మూవీలో ప్రిన్స్ మహేష్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాక ఈ సినిమాలో మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా చైతూ కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్‌లో జరుగుతోంది. మహేష్ బాబు పోస్టర్లతో థియేటర్ ప్రాంగణంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

-->