Breaking News

Brand News: మళ్లీ వస్తున్న టాటా సఫారీ

1 0

ఎస్‌యూవీ అభిమానులకు టాటా మోటార్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. తన సఫారీ మోడల్‌ను సరికొత్త ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి తెస్తున్నట్లు ప్రకటన చేసింది. అంతేకాదు ఓ కొత్త మోడల్ ఫోటోను షేర్ చేసింది. గ్రావిటాస్ పేరిట టాటా సఫారీ మోడల్‌ను పునరుద్ధరించినట్లు ప్రకటించింది. కొత్త సఫారీ వాహనాలు ఈనెలలో షోరూంలకు చేరుకోనుండగా త్వరలోనే వీటి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. కొత్త డిజైన్, సామర్థ్యం, ఫీచర్లు వాహనదారులకు ఎంతో నచ్చుతాయన్న నమ్మకాన్ని టాటా మోటార్స్ వ్యక్తం చేసింది.

  1. stx21 Baxy tyncbaxy Baxy apartament augustow e-turysta augustow noclegi w atenach kolo augustowa noclegi augustow lazienna 27 noclegi pracownicze nieopodal suwalk

  2. 1xBet является одной из самых известных на рынке. 1xbet зеркало рабочее на сегодня Большой выбор событий из мира спорта и киберспорта, десятки открытых линий, высочайшие коэффициенты. Кроме того, БК имеет широкий функционал и одна из немногих дает возможность совершать ставки по уникальным промокодам. Используя промокоды, вы можете получить настоящие деньги, не внося абсолютно никаких средств. Фантастика? – Нет, Реальность Узнать актуальный промокод вы можете сейчас же, однако использовать его необходимо в соответствии с условиями и инструкциями, которые приведены ниже.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

-->